దిల్ రాజు గ్యాంబుల్ భలేగా వర్కౌట్ అయిందిగా

దిల్ రాజు గ్యాంబుల్ భలేగా వర్కౌట్ అయిందిగా ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన దిల్ రాజు ప్రయాణం ఈరోజు ఒక అగ్ర నిర్మాత స్థాయికి ఎదిగిందంటే దానికి ఆయన కృషి, పట్టుదల, ప్లానింగ్ ప్రధాన కారణాలు. ఈ సంక్రాంతికి దిల్ రాజు హవా బాగా నడిచింది. పండగకు విడుదలైన నాలుగు సినిమాల నైజాం హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఇది చాలా మందికి అత్యాశగా అనిపించవచ్చు. కానీ దిల్ రాజు ఈ నాలుగు చిత్రాలతో […]

పవన్ కళ్యాణ్ కు ఈజీగా ఏం ఉండబోదు!

పవన్ కళ్యాణ్ కు ఈజీగా ఏం ఉండబోదు! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కొన్ని నెలల క్రితం కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. పవన్ కు ఈజీగా ఉండడానికి కోర్ట్ రూమ్ డ్రామా పింక్ రీమేక్ ను ఎంచుకుని అతని ముందు ప్రపోజల్ పెట్టి దిల్ రాజు ఓకే చేయించుకున్నాడు. కేవలం నెల రోజుల కాల్ షీట్స్ అడిగి భారీ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసి పవన్ చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని చేజిక్కించుకున్నట్లు వార్తలు […]

మరో అరుదైన క్లబ్ లోకి అడుగుపెట్టిన బన్నీ

మరో అరుదైన క్లబ్ లోకి అడుగుపెట్టిన బన్నీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన రికార్డులను అల వైకుంఠపురములో చిత్రంతో సాధిస్తున్నాడు. చాలా ఏరియాల్లో ఇప్పుడు అల వైకుంఠపురములో డామినేషన్ క్లియర్ గా ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని పూర్తిగా సైడ్ చేసి అల వైకుంఠపురములో పెర్ఫార్మ్ చేస్తోంది. శుక్రవారం ఈ చిత్రం సాధించిన వసూళ్లు చూస్తే పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతోంది. ముఖ్యంగా మహేష్ అడ్డాగా పేరొందిన ఓవర్సీస్ […]

సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ కలెక్షస్న్ రిపోర్ట్

సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ కలెక్షస్న్ రిపోర్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న విషయం తెల్సిందే. సంక్రాంతి సెలవుల్లో భీభత్సంగా పెర్ఫార్మ్ చేసిన ఈ చిత్రం, సెలవులు అయ్యాక కూడా ఎక్కడా తగ్గలేదు. శుక్రవారం కూడా స్ట్రాంగ్ గా ఉన్న కలెక్షన్స్ ఇక వీకెండ్ కావడంతో ఈరోజు, రేపు కూడా బాగా పెర్ఫార్మ్ చేయనుంది. నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 84 […]

ఎన్టీఆర్ కు కావాల్సింది ఈసారి కూడా త్రివిక్రమ్ ఇవ్వట్లేదా?

ఎన్టీఆర్ కు కావాల్సింది ఈసారి కూడా త్రివిక్రమ్ ఇవ్వట్లేదా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎప్పటినుండో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని కోరిక. మాస్ అంశాలు లేకుండా క్లాసీగా ఉండే సినిమా చేయాలని కోరుకుంటున్నాడు. అయితే ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా అందరూ అటువంటి కథలే తీసుకోస్తున్నారు. అవి హిట్ అవుతున్నాయి కానీ ఎన్టీఆర్ కోరిక మాత్రం తీరట్లేదు. అందుకని ఏరికోరి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలనుకున్నాడు. అయితే అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ […]