రెండు సినిమాలలో కామన్ గా ఉన్న ఫిలాసఫీ

రెండు సినిమాలలో కామన్ గా ఉన్న ఫిలాసఫీ కొన్ని కొన్ని సార్లు రిలీజయ్యే సినిమాలలో స్క్రీన్ ప్లే అంశాలు కొంచెం దగ్గరగా ఉంటాయి. అది పెద్ద తప్పు కాదు. ఇప్పుడు ఆ మేకర్స్ ని విమర్శించే ఉద్దేశం కూడా మనకి లేదు కానీ… వరుసగా రిలీజ్ అయిన రెండు సినిమాలలో కామన్ పాయింట్స్ ను అబ్జర్వ్ చేసే సినిమా లవర్స్ ఇలాంటి విషయాలన్నీ గమనిస్తూ ఉంటారు. సాధారణంగా పెద్ద సినిమాలలో పనిచేసే ఆర్టిస్ట్ లు మరియు టెక్నీషియన్లు, […]

సిత్తరాల సిరపడు పాటకు శ్రీ కృష్ణుడుకి ఉన్న సంబంధం

సిత్తరాల సిరపడు పాటకు శ్రీ కృష్ణుడుకి ఉన్న సంబంధం ఇప్పుడు అల వైకుంఠపురం సినిమాలో సర్ ప్రైజ్ గా దాచిపెట్టి రిలీజ్ చేసిన “సిత్తరాల సిరపడు” అనే పాటను అందరూ ఎందుకు ఈ పాటను అంతగా ఇష్టపడుతున్నారు.? పాడుకుంటున్నారు.? ఈ పాటలో మనకు కనిపించే అర్థం కన్నా కనిపించని అంతరార్థం చాలా ఉంది. భగవంతుడైన శ్రీ కృష్ణుడు లీలలు ఈ పాటలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఆయన చిన్నతనంలో ఆయన యశోద దగ్గర పెరిగేటప్పుడు కంసుడు పంపించిన […]

దీపిక విషయంలో మాట మార్చిన కంగనా రనౌత్

దీపిక విషయంలో మాట మార్చిన కంగనా రనౌత్ సినిమా స్టార్లు అందులోని హీరోయిన్లు బట్టలు మార్చినంత తేలికగా మాటలు మార్చేస్తారు దానిలో పెద్ద గొప్పతనం ఏముంది.? అని ఆశ్చర్యపోనవసరం లేదు. మనం గతంలో చెప్పుకున్నట్లుగా కళా రూపమైన సినిమాను ఎప్పుడైతే అనేక ఇతర విషయాలు డామినేట్ చేయడం మొదలుపెట్టాయో, అప్పటినుంచి సినిమాలలో మరియు సినిమాలలో నటించే వారిలో నిజాయితీ తగ్గిపోయింది. ప్పుడు బాలీవుడ్ లో తాజాగా దీపికాపదుకునే నటించిన “చపాక్” సినిమా రిలీజ్ అయ్యి,నెమ్మదిగా హిట్ టాక్ […]

సంక్రాంతి సినిమాల పట్ల రాజమౌళి సైలెంట్ గా ఉన్నాడేందబ్బా?

సంక్రాంతి సినిమాల పట్ల రాజమౌళి సైలెంట్ గా ఉన్నాడేందబ్బా? తెలుగు సినిమాలకు సంబంధించి కొంత మంది సెలబ్రిటీలు తాము ఎంత బిజీలో ఉన్నా సరే సినిమాలు చూడటం వారికి నచ్చితే వెంటనే దాని గురించి ట్వీట్ చేయడం చూస్తూనే ఉన్నాం. దర్శక ధీరుడు రాజమౌళి ఈ విషయంలో అందరు దర్శకుల కన్నా ముందుంటాడు. ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా సినిమా చూస్తే ట్వీట్ చేయకుండా ఉండడు. రీసెంట్ గా తన అన్న కొడుకులు ఇద్దరూ చేసిన […]

బన్నీకి సరైన సమయంలో ఈ రేంజ్ హిట్ పడిందా?

బన్నీకి సరైన సమయంలో ఈ రేంజ్ హిట్ పడిందా? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాప్ హీరోల లిస్ట్ లో మార్కెట్ పరంగా కొంత వెనుకపడ్డాడనే చెప్పాలి. ఎందుకంటే బన్నీ కెరీర్ లో సక్సెస్ శాతం మిగతా హీరోలతో పోల్చుకుంటే ఎక్కువే కానీ భారీ రేంజ్ హిట్లు చాలా తక్కువ. బన్నీ కంటే తర్వాత వచ్చిన రామ్ చరణ్ తన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. సరైనోడుకి ముందు వరకూ కూడా బన్నీ మార్కెట్ […]