సెన్సిబుల్ డైరెక్ట‌ర్ సినిమాకి `టైటానిక్` ట‌చ్‌!

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ సినిమాకి `టైటానిక్` ట‌చ్‌! `టైటానిక్‌`.. 1997లో వ‌చ్చిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా సినీ ప్రియుల్ని ఉర్రూత‌లూగించింది. ప్రేమ‌క‌థా చిత్రాల్లో క్లాసిక్‌గా నిలిచిపోయిన ఈ సినిమా ఆస్కార్ బ‌రిలోనూ నిలిచి ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరాన్‌కు ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా అవార్డుని తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో హీరో చ‌నిపోయినా అత‌ని జ్ఞాప‌కాల‌తో ఎదురుచూసే ప్రేమికురాలిగా కేట్ విన్సేట్ అద్భుతంగా అభిన‌యించింది. ఈ చిత్రాన్ని మ‌రోసారి ఓ తెలుగు ద‌ర్శ‌కుడు ఇండైరెక్ట్‌గా గుర్తుచేయ‌బోతున్నారు. నాగ‌చైత‌న్య హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల […]

వ‌ర్మ మ‌ళ్లీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టారుగా!

వ‌ర్మ మ‌ళ్లీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టారుగా! రామ్‌గోపాల్‌వ‌ర్మ ఏది చేసినా సంచ‌ల‌న‌మే. గ‌త కొంత కాలంగా సంచ‌ల‌నాల చుట్టూనే తిరుగుతున్న వ‌ర్మ వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయారు. నిత్యం వార్త‌ల్లో నిల‌వ‌డం కోసం దేనికైనా వెనుకాడ‌ని నైజం వ‌ర్మ సొంతం. జీఎస్టీ, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు వంటి చిత్రాల‌తో వివాదాల్ని సృష్టించిన ఆయ‌న తాజాగా మ‌రో వివాదానికి తెర‌లేపారు. ఇటీవల అగ‌స్త్య మంజుతో `బ్యూటిఫుల్‌` చిత్రాన్ని నిర్మించిన వ‌ర్మ ఆ సినిమా రిలీజ్ వేళ‌ […]

19న‌ అంబ‌రాన్నంటే  `అల..`  సంబ‌రం!

Ala vaikutapuramulo success celebretions at vizag స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` ఈ నెల 12న విడుద‌లై తొలి రోజు తొలి షో నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ప్రీమియ‌ర్ షోల‌తో తొలి రికార్డుని న‌మోదు చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సంక్రాంతి విన్న‌ర్ అంటూ హంగామా చేస్తున్న ఈ చిత్ర టీమ్ ఈ నెల 19న వైజాగ్‌లో అంబ‌రాన్నంటే సంబ‌రాన్ని […]

దర్బార్ 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

Darbar 8 days collections report సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ చిత్రం మిక్స్డ్ రివ్యూస్ తో ఓపెన్ అయినా మొదటి రోజు కలెక్షన్స్ బాగానే తెచ్చుకుంది. అయితే కంటెంట్ లో కంప్లైంట్స్ ఉండడంతో దర్బార్ కలెక్షన్స్ నెమ్మదించడం మొదలెట్టింది. ఇక దానికి తోడు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు విడుదలవడంతో దర్బార్ కలెక్షన్స్ కు పూర్తిగా గండిపడింది. 8 రోజులకు గాను ఈ చిత్రం 9.30 కోట్ల షేర్ ను […]

అక్షయ్ కుమార్ బాటలో పవన్ కళ్యాణ్

అక్షయ్ కుమార్ బాటలో పవన్ కళ్యాణ్ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బాటలోనే పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారా.? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొంచెం రాజకీయాలకు విరామం తీసుకుని సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ హిట్ మూవీ అయిన “బదలా” ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాను ఇప్పటికే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ “నేర్కొండ పార్వై” అనే పేరుతో […]