డార్లింగ్ ప్ర‌భాస్ మొద‌లుపెట్టేశాడుగా!

డార్లింగ్ ప్ర‌భాస్ మొద‌లుపెట్టేశాడుగా! భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన `సాహో` ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఫ‌లితం ఎలా వున్నా ఉత్త‌రాదిలో మాత్రం ఈ సినిమా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. క‌లెక్ష‌న్‌ల ప‌రంగా స‌రికొత్త రికార్డుల్ని నెల‌కొల్పింది. అయితే సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాన్ని మాత్రం అందించ‌లేక‌పోయింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ ప్ర‌భాస్ కొంత విరామం తీసుకుని, స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న 20వ చిత్రం `జాన్‌`. వ‌ర్కింగ్ టైటిల్‌గా ఈ పేరు […]

Leave a Reply

%d bloggers like this: