డార్లింగ్ ప్ర‌భాస్ మొద‌లుపెట్టేశాడుగా!

డార్లింగ్ ప్ర‌భాస్ మొద‌లుపెట్టేశాడుగా! భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన `సాహో` ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఫ‌లితం ఎలా వున్నా ఉత్త‌రాదిలో మాత్రం ఈ సినిమా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. క‌లెక్ష‌న్‌ల ప‌రంగా స‌రికొత్త రికార్డుల్ని నెల‌కొల్పింది. అయితే సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాన్ని మాత్రం అందించ‌లేక‌పోయింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ ప్ర‌భాస్ కొంత విరామం తీసుకుని, స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న 20వ చిత్రం `జాన్‌`. వ‌ర్కింగ్ టైటిల్‌గా ఈ పేరు […]

అలాంటి పాత్ర‌ల‌కూ సిద్ధ‌మే!

Raviteja ready to act Villain roles మాస్ పాత్ర‌ల‌తో త‌న‌దైన మేన‌రిజ‌మ్స్‌, మ్యాడ్యులేష‌న్‌తో మాస్ మ‌హారాజ్‌గా పేరు తెచ్చుకున్నారు ర‌వితేజ‌. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా , విల‌న్‌గా, హీరోగా మంచి గుర్తింపు పొందారు. `నీ కోసం` సినిమాతో హీరోగా మారిన‌ ఆయ‌నకు గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం `ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మణ్యం, ఇడియ‌ట్ చిత్రాలే. హీరోగా 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విభిన్న‌మైన చిత్రాల్లో న‌టించిన ర‌వితేజ‌కు మ‌ళ్లీ విల‌న్‌గా న‌టించాల‌ని వుంద‌ట‌. గ‌తంతో […]

పిరియాడిక్ డ్రామా కోసం లుక్ టెస్ట్‌?

పిరియాడిక్ డ్రామా కోసం లుక్ టెస్ట్‌? `అజ్ఞాత‌వాసి` ఫ్లాప్ త‌రువాత సినిమాల‌కు బ్రేకిచ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల్లో పూర్తిగా లీన‌మైపోయారు. ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారిన ప‌వ‌న్ ఇక సినిమాలు చేయ‌డం క‌ష్ట‌మ‌నే సంకేతాలు మొద‌ల‌య్యాయి. దీనికి తోడు ప‌వ‌న్ కూడా మ‌ళ్లీ సినిమాల్లోకి తాను రావ‌డం కుదిరేలా లేద‌నే సంకేతాల్ని అందించారు. అయితే ఫ్యాన్స్ మాత్రం సినిమాల్లో కంటిన్యూ కావాల్సిందే అంటూ ప‌వ‌న్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ప‌వ‌న్ త‌న మ‌న‌సు మార్చుకోవాల్సి వ‌చ్చింది. […]

సెంచ‌రీ దాటేసిన త‌లైవా `ద‌ర్బార్`!

సెంచ‌రీ దాటేసిన త‌లైవా `ద‌ర్బార్`! సైలెంట్‌గా వ‌చ్చినా వైలెంట్ హిట్‌ని సొంతం చేసుకున్నారు ర‌జ‌నీకాంత్‌. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `ద‌ర్బార్‌`. ఎ.ఆర్‌. మురుగ‌దాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ టిపిక‌ల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంక్రాంతి బ‌రిలో ముందే దిగిన ఈ చిత్రం వ‌సూ్ల ప‌రంగా ర‌జ‌నీ గ‌త చిత్రాల‌కు భిన్నంగా రికార్డులు సృష్టిస్తోంది. జ‌న‌వ‌రి 9న విడుద‌లైన ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు […]

స్టార్ డైరెక్ట‌ర్‌కు రానా కండీష‌న్స్‌!

స్టార్ డైరెక్ట‌ర్‌కు రానా కండీష‌న్స్‌! `బాహుబ‌లి` సిరీస్‌లు వ‌రుసగా స‌క్సెస్ కావ‌డంతో హీరో రానా పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. దీంతో రానా సినిమా వ‌స్తోందంటే భారీ అంచ‌నాలు నెల‌కొంటున్నాయి. అందుకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో తన సినిమాలు వుండాల‌ని రానా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం రానా `విరాట ప‌ర్వం` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. `నీదీ నాదీ ఒకే క‌థ` ఫేమ్ వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లో 90వ ద‌శ‌కంలో […]